Notice about Youtube Channel

|| KNR Online Info || మా యూట్యూబ్ ఛానల్ కి SUBSCRIBE చేసుకుని మీ సపోర్ట్ ని తెలియచేయగలరు ==>> ఈ లింక్ ద్వారా 👆 SUBSCRIBE చెయ్యండి

image scroling

Notice

WELCOME to "Kanka Durga Communications & Mobiles" Portal One Stop for All Your Needs ==>#<== Have a Nice Day ==>

కనకదుర్గ కమ్యూనికేషన్స్ & మొబైల్స్ :: ఆత్మకూరు పోర్టల్ కి స్వాగతం

//*// డూప్లికేట్ ఆధార్ కార్డ్ ,ఓటర్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , వాహన R .C పి .వి . సి ( P . V .C ) కార్డు ప్రింటింగ్ కలదు // ** // CSC ( COMMON SERVICE CENTER ) SERVICES AVAILABLE IN KANAKA DURGA COMMUNICATIONS //*// అన్ని రకాల వాహనాలకు ఇన్సూరెన్సు చేయబడును //*//

మన కనకదుర్గ కమ్యూనికేషన్స్ & మొబైల్స్ నందు ఇప్పుడు జియో మార్ట్ డిజిటల్ స్టోర్ ( Jio Mart Digital Store ) ప్రారంభించడం జరిగినది. జియో మార్ట్ డిజిటల్ స్టోర్ ద్వారా మీ కుటుంబ అవసరాలకు కావలిసిన అన్ని రకాల ఎలక్ట్రికల్ వస్తువులు ( మొబైల్స్ , మొబైల్ యాక్సెసరీస్ , హోమ్ అప్లియన్స్ , లాప్ టాప్స్ , కిచెన్ అప్లియన్స్ , పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మరెన్నో రకాల వస్తువులు ) బెస్ట్ ఆఫర్స్ మరియు తక్కువ ధరలకు లభించును. ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. <== Happy Shopping ==>

Search This Blog

Search and Order On Amazon

Showing posts with label CSC Services. Show all posts
Showing posts with label CSC Services. Show all posts

Wednesday 28 February 2024

PM SURYODAYA YOJANA



< /div>
Rooftop Solar Scheme: మధ్యతరగతి వర్గానికి ఊరట కల్పించే దిశగా కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో చిన్న చిన్న ప్రకటనలు చేసింది. దీంట్లో అద్దె ఇళ్లు సహా మురికివాడలు వంటి చోట నివసించే వారికి సరసమైన ధరల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొత్త హౌసింగ్ పథకం తీసుకురానున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన రానుంది. ఇదే సమయంలో సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. దీంతో విద్యుత్ బిల్లుల భారం నుంచి తప్పించుకోవచ్చు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్స్ వరకు ఫ్రీ విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్ సోలారైజేషన్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకంతో గృహ వినియోగదారులకు ప్రతి సంవత్సరం రూ. 15 వేల నుంచి రూ. 18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు నిర్మలమ్మ. ఈ పథకం గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సమయంలోనే ప్రకటించారు. ఇదే ప్రధాన్ మంత్రి సూర్యోదయ్ యోజన. దీంట్లో భాగంగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ రంగ సంస్థ REC .. ఈ స్కీమ్ నిర్వహణ సంస్థగా ఉంటుంది. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం 1.2 ట్రిలియన్ డాలర్లు రుణం ఇవ్వనుంది. ఇదివరకే సోలార్ రూఫ్ టాప్ కింద విద్యుత్తు పొందే గృహాలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్లేట్లు అమర్చుకునేందుకు అయ్యే ఖర్చులో సబ్సిడీ కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఇంటికి కూడా సోలార్ ఇన్‌స్టాలేషన్ లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పుడు కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్ ప్రకటించింది.
 

Sunday 4 February 2024

AXIS BANK CUSTOMER SERVICE CENTER :: ALL TYPES AXIS BANK SERVICES AVAILABLE

 


1. సేవింగ్ అకౌంట్స్ / కరెంటు అకౌంట్స్ ఓపెన్ చేయబడును 

2. 2 వీలర్ లోన్స్ 

3. కార్ లోన్స్ 

4. కమర్షియల్ వాహనాల లోన్స్ 

5. వ్యవసాయ రుణాలు 

6. ఎడ్యుకేషన్ లోన్స్ 

7. ప్రాపర్టీ లోన్స్ 

8. బిజినెస్ లోన్స్ 

9. హోమ్ లోన్స్ 

10. పర్సనల్ లోన్స్ 

11. గోల్డ్ లోన్స్ 

12 . ఆధార్ ద్వారా కాష్ విత్ డ్రా మరియు డిపాజిట్ 


మరెన్నో బ్యాంకింగ్ మరియు బీమా సేవలు లభించును  

  

AXIS BANK CUSTOMER SERVICE CENTER :: ALL TYPES AXIS BANK SERVICES AVAILABLE

 


1. సేవింగ్ అకౌంట్స్ / కరెంటు అకౌంట్స్ ఓపెన్ చేయబడును 

2. 2 వీలర్ లోన్స్ 

3. కార్ లోన్స్ 

4. కమర్షియల్ వాహనాల లోన్స్ 

5. వ్యవసాయ రుణాలు 

6. ఎడ్యుకేషన్ లోన్స్ 

7. ప్రాపర్టీ లోన్స్ 

8. బిజినెస్ లోన్స్ 

9. హోమ్ లోన్స్ 

10. పర్సనల్ లోన్స్ 

11. గోల్డ్ లోన్స్ 

12 . ఆధార్ ద్వారా కాష్ విత్ డ్రా మరియు డిపాజిట్ 


మరెన్నో బ్యాంకింగ్ మరియు బీమా సేవలు లభించును  

  

Saturday 29 October 2022

Wednesday 12 October 2022

TELE-LAW Service



Tele Law service through our CSC Digital Seva Center Atmakur with expert Lowers is now available.

నిపుణులైన లోయర్‌లతో మా CSC డిజిటల్ సేవా కేంద్రం ఆత్మకూర్ ద్వారా టెలి లా సేవ ఇప్పుడు అందుబాటులో ఉంది.







Department of Justice has partnered with NALSA and CSC e-Governance Service India Limited for mainstreaming legal aid to the marginalised communities through Common Services Center (CSC).

Tele-Law means the use of communications and information technology for the delivery of legal information and advice. This e-interaction between lawyers and people would be through the video-conferencing infrastructure available at the CSCs.

The concept of Tele-Law is to facilitate delivery of legal advice through a panel of lawyers stationed at the state Legal Services Authorities (SALSA) and CSC. The project initiates to connect citizens with lawyers through video conferencing facilities by the Para-Legal Volunteers stationed at identified
 1,00,000 panchayat.






Follow and Like us @cscatmakur on

Follow and Like us @Kanaka Durga Communications and Mobiles on