Notice

Welcome to "Kanaka Durga Communications & Mobiles" Portal ⭐ ⭐ ⭐ కనకదుర్గ కమ్యూనికేషన్స్ & మొబైల్స్ :: ఆత్మకూరు పోర్టల్ కి స్వాగతం⭐ ⭐ ⭐ ==>#<== $$ One Stop for All Your Needs $$ ==>#<==

Notice about Youtube Channel

|| KNR Tech Tuts || మా యూట్యూబ్ ఛానల్ కి SUBSCRIBE చేసి మీ సపోర్ట్ ని తెలియచేయగలరు ఈ లింక్ ద్వారా 👆 SUBSCRIBE చెయ్యండి

Click on below Our Special service image for detailed information

Blogger Search 👇 Search Anything in Blogger with this option Blogger Search 👇 Search Anything in Blogger with this option Blogger Search 👇 Search Anything in Blogger with this option Blogger Search 👇 Search Anything in Blogger with this option

Search This Blog

⭐Click on the images given below 👇 for complete details of latest notifications⭐      ⭐Click on the images given below 👇 for complete details of latest notifications⭐      ⭐Click on the images given below 👇 for complete details of latest notifications⭐      ⭐Click on the images given below 👇 for complete details of latest notifications⭐      ⭐Click on the images given below 👇 for complete details of latest notifications⭐
facebook sharing button Share
telegram sharing button Share
twitter sharing button Tweet
gmail sharing button Email
messenger sharing button Share
print sharing button Print
sharethis sharing button Share

WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Tuesday, July 21, 2020

National Pension Scheme for Traders and Self Employed Persons Yojana



చిరు వ్యాపారులకు, దుకాణదారులు తీపికబురు. కేంద్రం వీరి కోసం ప్రత్యేకంగా పీఎం లఘు వ్యాపారి మాన్ ధన్ యోజన స్కీమ్‌ను ప్రారంభించింది. జూలై 22 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఔత్సాహికులు పథకంలో చేరొచ్చు.


రిటైలర్లు, ట్రేడర్లు, చిరు వ్యాపారులకు శుభవార్త. కేంద్ర కార్మిక శాఖ వ్యాపారుల పెన్షన్ స్కీమ్‌ను నోటిఫై చేసింది. పథకం పేరు ప్రధాన్ మంత్రి లఘు వ్యాపారి మాన్ ధన్ యోజన. దేశంలో స్వయం ఉపాధి పొందుతున్న దాదాపు 3 కోట్ల మందికి ఈ పథకం వల్ల లబ్ధి చేకూరనుంది. అర్హలందరూ 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.

దుకాణదారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, రిటైల్ వర్తకులు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందొచ్చు. అయితే వీరి వ్యాపార వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్ల దిగువున ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారే పథకానికి అర్హులు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 2019-20 బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించింది.

దేశవ్యాప్తంగా ఉన్న 3.25 లక్షలకుపైగా కామన్ సర్వీస్ సెంటర్లలో అర్హులైన వారు ఈ పథకంలో చేరొచ్చు. పథకంలో చేరిన వారు నెలకు కొంత మొత్తం చెల్లించాలి. దీనికి సమానమైన మొత్తాన్ని కేంద్రం కూడా అర్హుల అకౌంట్‌లో జమచేస్తుంది. 18 ఏళ్ల వయసు ఉన్న వారు నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. కేంద్రం కూడా ఈయన తరుపున రూ.55 చెల్లిస్తుంది. వయసు పెరిగే కొద్ది నెలవారి చెల్లింపు మొత్తం కూడా పెరుగుతుంది.

ఈ కొత్త స్కీమ్ జూలై 22 నుంచి అందుబాటులోకి వచ్చింది. షాప్ యజమానులు, రిటైల్ ట్రేడర్లు, రైస్ మిల్ ఓనర్లు, ఆయిల్ మిల్ ఓనర్లు, వర్క్‌షాప్ ఓనర్లు, కమిషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చిన్న హోటళ్ల యజమానులు సహా ఇతర చిరువ్యాపారులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం ఒక పెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఫండ్ మేనేజర్‌గా దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వ్యవహరిస్తుంది. అంటే అర్హులందరికీ ఎల్ఐసీనే పెన్షన్ అందిస్తుంది.

మరెంత సమాచారం కొసం ఈ లింక్   https://maandhan.in/scheme/pmvmy  చూడండి 



No comments:

Post a Comment

Please Leave Your Valube Comments Here