eSHRAM - అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత పథకం.
అర్హులు :
1. అసంఘటిత కార్మికులు అందరూ ( కచ్చితమైన నెల జీతం లేని వారు)
2. ఇ.యస్.ఐ./ఇ.పి.యఫ్ సభ్యత్వం లేనివారు మాత్రమే అర్హులు
3. వయస్సు:18-50సంవత్సరాలు
ప్రయోజనాలు :
1. ఈ నమోదు వలన సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాల అమలు
2. ఈ నమోదు వలన అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక విధానాలు మరియు పథకాలు రూపొందించబడతాయి.
3. ఈ నమోదు వలన వలస కార్మికుల వివరములు మరియు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించుట
4. ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర విపత్తుల సమయములలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించుట.
కావలసిన వివరములు:
1) ఆధార్ కార్డ్ ( ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింకై ఉండాలి),
2) మొబైల్ నెంబర్,
3) బ్యాంక్ ఎకౌంట్ వివరములు
మరిన్ని వివరాలకు:
క్రింద ఉన్న యూట్యూబ్ లింక్ ద్వార తెలుసుకోండి మరియు మా సెంటర్ నీ సంప్రదించండి.
e-SHRAM సభ్యత్వ నమోదు కేంద్రం
సి ఎస్ సి డిజిటల్ సేవ సెంటర్
C/o Kanaka Durga Communications & Mobiles
పంచాయతీసెంటర్, ఆత్మకూరు
Cell : 9247475754
YouTube Link👇
No comments:
Post a Comment
Please Leave Your Valube Comments Here