AXIS MAX LIFE INSURANCE – Today Sales Story (Plan)
🌟Max Life Smart Wealth Advantage Growth Par Plan - Future Income🌟
A Non-Linked Participating Individual Life Insurance Savings Plan
🌟మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ వెల్త్ అడ్వాంటేజ్ గ్రోత్ పార్ ప్లాన్ – భవిష్యత్ ఆదాయం పధకం🌟
✨ మొత్తం ప్రీమియం : ₹12,00,000 పేమెంట్ చెయ్యండి ₹96,64,480 ( 830%) పొందండి✨
*********************
ప్రీమియం పేమెంట్ టర్మ్ : 12 సంవత్సరాలు
పాలసీ టర్మ్ : 50 సంవత్సరాలు
ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి వయసు : 35 ( ఉదాహరణకు ) అనుకుంటే
సంవత్సరానికి - ₹1,00,000 ప్రీమియం 12 సంవత్సరాలు పే చేస్తే ( మొత్తం ప్రీమియం : ₹12,00,000)
(కనీస ప్రేమియం ₹50,000 తో తీసుకోవచ్చు)
13వ సంవత్సరం నుండి ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి వయసు 85 సంవత్సరాలు వరకు ప్రతి సంవత్సరం ఇవ్వబడును ₹1,01,000 కాష్ బోనస్ + గ్యరెంటి ఇన్కమ్ ఇవ్వబడును .
ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి వయసు 85 సంవత్సరాలుకు ₹61,26,480 మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వబడును
Note:
🙏 ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి రిస్క్ జరిగినచో, డెత్ బెనిఫిట్ గా - ₹12,00,000 ఇవ్వబడును
🙏 ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి రిస్క్ జరిగినచో, తరువాతి ప్రీమియం పేమెంట్లు కట్టనవసరం లేదు, మరియు సంవత్సర కాష్ బోనస్ రెగ్యులర్ గా ఇవ్వబడును.
🌟 మెచ్యూరిటీ టైం కి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వబడును
Terms & Conditions Apply
No comments:
Post a Comment
Please Leave Your Valube Comments Here