AXIS MAX LIFE INSURANCE – Today Sales Story (Plan)
🌟Max Life Smart Wealth Advantage Growth Par Plan - Insta Income 🌟
A Non-Linked Participating Individual Life Insurance Savings Plan
🌟మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ వెల్త్ అడ్వాంటేజ్ గ్రోత్ పార్ ప్లాన్ - ఇన్‌స్టా ఆదాయం 🌟
✨ మొత్తం ప్రీమియం : ₹6,00,000 (సంవత్సరానికి ₹50 వేలు చొప్పున 12 సంవత్సరాలు) పేమెంట్ చెయ్యండి ₹ 78,37,740 (1306%) పొందండి✨
***************************************************************************************************************
ప్రీమియం పేమెంట్ టర్మ్ : 12 సంవత్సరాలు
పాలసీ టర్మ్ : 55 సంవత్సరాలు
ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి వయసు : 30 ( ఉదాహరణకు ) అనుకుంటే
సంవత్సరానికి ₹50,000 ప్రీమియం 12 సంవత్సరాలు పే చేస్తే ( మొత్తం ప్రీమియం : ₹6,00,000)
మొదటి సంవత్సరం నుండి 55 సంవత్సరాలు (ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి వయసు 85 సంవత్సరాలు వరకు)
ప్రీమియం క్రెడిట్ అయ్యాన తరువాత 7 పని దినములలో ₹13,800 ( కాష్ బోనస్ ఇవ్వబడును) ప్రతి సంవత్సరం ఇవ్వబడును. అనగా ₹13,800 X 55 సంవత్సరాలు = ₹7,59,000
ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి వయసు 85 సంవత్సరాలుకు ₹70,78,740 మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వబడును
💪మొత్తం బెనిఫిట్ :
సంవత్సర కాష్ బోనస్ మొత్తం : ₹7,59,000
మెచ్యూరిటీ అమౌంట్ : ₹70,78,740
Note:
🙏 ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి రిస్క్ జరిగినచో, డెత్ బెనిఫిట్ గా ₹6,00,000 ఇవ్వబడును
🙏 ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి రిస్క్ జరిగినచో, తరువాతి ప్రీమియం పేమెంట్లు కట్టనవసరం లేదు, మరియు సంవత్సర కాష్ బోనస్ రెగ్యులర్ గా ఇవ్వబడును.
🌟 మెచ్యూరిటీ టైం కి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వబడును
t&c apply
Leave your comments below!
Leave your comments below!
No comments:
Post a Comment
Please Leave Your Valube Comments Here